NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
ఇండియన్ ఆర్మీ ఆయుధాలు మరియు
ఉపకరణాలు
ఉపకరణాలు
కొత్తగా మన దేశంలో తయారు చేసిన యుద్ధ దుస్తులు (2022):
*ఇవి సైనికులను శత్రువులకు కనిపించకుండా సాధ్యమైనంత దాస్తాయి.
*ఇవి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ & టెక్నాలజీ వారు డిసైన్ చేసారు.
*వీటిని మన సైనికులు కదులుతున్నప్పుడు మరియు యుద్ధ భూమిలో శత్రువులకు కనిపించకుండా (లేదా) మభ్యపెట్టే లాగా చాలా నూతనంగా డిసైన్ చేసి తయారు చేయడం జరిగింది.
తయారీ దేశం-భారత్.
మంచులో దాచే దుస్తులు:
*ఇవి మంచు కొండల్లో పని చేసే సైనికులను శత్రువులకు కనిపించకుండా మభ్య పెడతాయి.
*వీటిని కూడా మన దేశం లోనే తయారు చేసారు.
తయారీ దేశం-భారత్
PC-DCM(2006-2022):
*ఇవి కూడా సైనికులు శత్రువులకు కనిపించకుండా మభ్య పెడుతూ ఉంటాయి.
*వీటిని ఫ్రాన్స్ నుండి దిగుమతి చేస్తున్నారు.
*వీటిని 2006 నుండి 2022 వరకు మార్పులు, చేర్పులు లేకుండా ఉపయోగిస్తున్నారు.
*ఇవి ఫ్రెంచి CCE పేటర్న్ ప్రింట్ చేసి ఉంటుంది.
*ఇప్పుడు వీటి స్థానంలో ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు డిసైన్ చేసిన కొత్త దుస్తులు వాడుతున్నారు.
తయారీ దేశం-ఫ్రాన్స్
ADVERTISEMENT
Samsung Galaxy M13 5G (Midnight Blue, 4GB, 64GB Storage) | 5000mAh Battery | Upto 8GB RAM with RAM Plus
SAMSUNG 5G MOBILE IN BEST PRICE.
హై ఆల్టిట్యూడ్ కాంబాట్ యూనిఫాం:
*ఇవి కూడా శత్రువులను మభ్యపెట్టే యూనిఫాం.
*వీటిని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*వీటి స్థానంలో కొత్తగా తయారు చేస్తున్న మంచులో దాచే దుస్తులను అందిస్తున్నారు.
*వీటిని సియాచిన్ లాంటి బాగా ఎక్కువ మంచు ప్రాంతాల్లో ఉపయోగిస్తారు.
తయారీ దేశం:ఇండియా
బాబా కవచ్:
*బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇది.
*వీటిని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*హోమీ జె.బాబా గారి పేరు మీద వీటికి నామకరణం చేశారు.
*ఇవి భారత ఆర్మీ స్టాండర్డ్ జాకెట్స్.
తయారీ దేశం:భారత్
బాంబులు మరియు పేలుడు పదార్థాల నుండి కాపాడే దుస్తులు:
*మన DRDO సంస్థ వీటిని తయారు చేస్తుంది.
*ఎక్కువగా బాంబు స్క్వాడ్ బృందాలు వీటిని ఉపయోగిస్తాయి.
*ఇవి బాంబు పేలుళ్లు జరిగినప్పుడు మన సైనికులను కాపాడతాయి.
తయారీ దేశం:భారత్(DRDO)
CBRN సూట్:
*వీటిని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇవి సైనికులను కెమికల్, బయోలాజికల్ మరియు న్యూక్లియర్ రేడియేషన్ నుండి కాపాడతాయి.
తయారీ దేశం:భారత్
శిరస్సును కాపాడే శిరస్త్రాణాలు
పాట్కా(మోడల్ 1,2,3):
*వీటిని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మిలటరీలోని చాలా బ్రాంచీలకు చెందిన వారు వీటిని ఉపయోగిస్తున్నారు.
*సైనికుల శిరస్సును శత్రువుల దాడి నుండి కాపాడతాయి.
*వీటిని స్టీల్ మరియు కెల్వర్ లతో తయారు చేస్తున్నారు.
*వీటిని ప్రస్తుతానికి MKU అడ్వాన్స్డ్ కాంబాట్ మరియు ఎక్సిల్ హై కట్ హెల్మెట్లు తో రీప్లేస్ చేస్తున్నారు.
తయారీ దేశం:భారత్
MKU ముకుత్:
*వీటిని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*సైనికుల శిరస్సును కాపాడడానికి ఉపయోగిస్తారు.
*ప్రస్తుతం 1,58,000 మన మిలటరీ వద్ద ఉన్నాయి.
తయారీ దేశం:భారత్
టాటా అత్యాధునిక కాంబాట్ హెల్మెట్:
*వీటిని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇవి కూడా సైనికుల శిరస్సును కాపాడడానికి ఉపయోగిస్తారు.
తయారీ దేశం:భారత్
OR-201:
*వీటిని ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*వీటిని పారా-SF మరియు పారా ట్రూపర్స్ ఉపయోగిస్తారు.
* ఇవి వారి శిరస్సులను కాపాడడానికి ఉపయోగిస్తారు.
తయారీ దేశం-ఇజ్రాయెల్
ఎక్స్ ఫిల్ హైకట్ బాలాస్టిక్ హెల్మెట్:
*వీటిని అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*వీటిని పారా-SF బలగాలు ఉపయోగిస్తున్నారు.
*ఇవి వారి శిరస్సులను కాపాడడానికి ఉపయోగిస్తారు.
తయారీ దేశం-అమెరికా
గాల్వాన్ వైపర్ P2:
*వీటిని అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*సైనికుల శిరస్సును కాపాడడానికి ఉపయోగిస్తారు.
తయారీ దేశం: అమెరికా
Joyalukkas Flower Design 2 grams 24kt Gold Bar
పదాతి దళాల ఆయుధాలు
కత్తులు,బాకులు
ఖుఖ్రీ:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇది యుద్ధాల్లో, దాడుల్లో ఉపయోగించే ఒక కత్తి.
*ఇది గూర్ఖాలకు చెందిన కత్తి.
*ఇది పదాతి దళాలకు స్టాండర్డ్ గా ఇవ్వబడుతుంది.
తయారీ దేశం-భారత్
M-9 బాకు:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇది పదాతిదళాలకు స్టాండర్డ్ గా అందించే బాకు.
తయారీ దేశం-భారత్
గ్లాక్ కత్తి:
*దీన్ని ఆస్ట్రియా నుండి దిగుమతి చేసుకుంటున్నారు .
*పదాతి దళాలకు స్టాండర్డ్ గా ఇవ్వబడుతుంది.
*ఇది ఒక బాకు.
తయారీ దేశం-ఆస్ట్రియా
చిన్న ఆయుధాలు
పిస్టల్ ఆటో 9MM 1A:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇది సెమీ-ఆటోమేటిక్ పిస్టల్
*9×19mm పారాబెల్లమ్ కాలిబర్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*దీన్ని మన సైనికులకు స్టాండర్డ్ గా ఇవ్వబడుతుంది.
*OFB వారు వీటిని తయారు చేయడానికి లైసెన్స్ కలిగి ఉన్నారు.
*కొద్ది మందికి మాత్రమే ఇవ్వబడుతుంది.
*వీటి స్థానంలో అటల్ పిస్టల్స్ వస్తున్నాయి.
తయారీ:భారత్
గ్లాక్:
*ఆస్ట్రియా మరియు భారత్ లు తయారు చేస్తున్నారు.
*ఇది సెమీ ఆటోమేటిక్ పిస్టల్.
*9×19mm పారాబెల్లమ్ కాలిబర్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*స్పెషల్ ఫోర్సెస్ కి స్టాండర్డ్ గా ఇవ్వబడుతుంది.
తయారీ దేశం-ఆస్ట్రియా మరియు భారత్
బెరెట్టా PX4 స్టార్మ్:
*దీన్ని ఇటలీ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది సెమి-ఆటోమేటిక్ పిస్టల్.
*9×19mm పారాబెల్లా కాలిబర్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*స్పెషల్ ఫోర్సెస్ దీనిని ఉపయోగిస్తారు.
తయారీ దేశం:ఇటలీ
నాన్ లీనియర్ లైన్ ఆఫ్ సైట్ వెపన్స్
షూట్ ఎడ్జ్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇది ఒక నాన్ లీనియర్ లైన్ ఆఫ్ సైట్ వెపన్.
*9×19mm పారాబెల్లామ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
వీటిని ముఖ్యమైన ఆయుధాలుగా ఉపయోగిస్తారు.
*ఇజ్రాయెల్ యొక్క కార్నర్ షాట్ తో సమానమైనది.
తయారీ దేశం-భారత్
DRDO CSWS(కార్నర్ షాట్ వెపన్ సిస్టమ్):
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇది ఒక నాన్ లీనియర్ లైన్ ఆఫ్ సైట్ వెపన్.
*9×19mm పేరాబెల్లమ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*దీన్ని DRDO వారు జెన్ టెక్నాలజీ వారితో కలిసి తయారు చేస్తున్నారు.
*వీటిని ముఖ్యమైన ఆయుధాలుగా ఉపయోగిస్తారు.
*ఇజ్రాయెల్ కార్నర్ షాట్ తో సమానమైనది.
తయారీ దేశం:భారత్
12 బోర్ PAG షాట్ గన్స్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*పంప్ ఏక్షన్ తో పని చేస్తుంది.
*12-గేజ్ షాట్ గన్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
తయారీ దేశం-భారత్
SMGs
మైక్రో-Uzi:
*దీన్ని ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది ఒక మెషీన్ పిస్టల్
*9×19mm పారాబెల్లమ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*స్పెషల్ ఫోర్సెస్ దీనిని ఉపయోగిస్తారు.
తయారీ దేశం-ఇజ్రాయెల్.
హెక్లర్ మరియు కోచ్ MP5:
*దీన్ని వెస్ట్ జర్మనీ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది ఒక సబ్-మెషీన్ గన్
*9×19mm పారాబెల్లమ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*స్పెషల్ ఫోర్సెస్ ద్వారా ఉపయోగించబడుతుంది.
*తయారీ దేశం-వెస్ట్ జర్మనీ
Lifelong LLGS10 Glass Top, 2 Burner Manual Glass Gas Stove, Black (ISI Certified)
బ్రగ్గర్ మరియు థోమెట్:
*దీన్ని స్విట్జర్లాండ్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది ఒక సబ్-మెషీన్ గన్.
*9×19mm పారాబెల్లమ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*కొన్ని మాత్రమే సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం-స్విట్జర్లాండ్
SAF కార్బైన్ 2A1:
*భారత్ మరియు లండన్ లు తయారు చేస్తున్నాయి.
*ఇది ఒక సబ్-మెషీన్ గన్.
*9×19mm పెరాబెల్లం సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*వీటి స్థానంలో పూర్తిగా భారత్ లోనే తయారు చేయబడిన MSMC ఆయుధాలు వస్తున్నాయి.
తయారీ దేశం-భారత్ మరియు లండన్.
అస్సాల్ట్ రైఫిల్స్
1B1 ఇన్సాస్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*5.56×45mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
*మిలటరీ కి స్టాండర్డ్ అస్సాల్ట్ రైఫిల్స్ గా ఉపయోగిస్తారు.
*వీటి స్థానంలోAK-203 మరియు SIG 716i వస్తున్నాయి.
*తయారీ దేశం-భారత్
AK-203:
*ఇది భారత్ మరియు రష్యాలలో తయారు చేయబడుతుంది.
*7.62×39mm సామర్ధ్యం తో పని చేస్తుంది.
*మొత్తం 6,70,000 పైన ఆయుధాల కోసం ప్లాన్ చేసారు.
*70,000 ఆయుధాలు రష్యా నుండి దిగుమతి చేసారు.
*మిగిలినవి భారత్లో తయారు చేస్తున్నారు.
*భారత్ ఆర్మీ లో స్టాండర్డ్ వెపన్ గా మారబోతోంది.
*INSAS స్థానంలో వీటిని అందిస్తారు.
తయారీ దేశం:భారత్, రష్యా.
SIG 716i:
*దీన్ని అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది బాటిల్ రైఫిల్
*7.62×51mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
*72,400 SIG 716i ఇప్పటికే సర్వీసు లో ఉన్నాయి.
*మరో 73,000 ఆర్డర్ చేసారు.
తయారీ దేశం: అమెరికా
FN SCAR L/FN SCAR H:
*వీటిని బెల్జియం నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఒకటి అస్సాల్ట్ రైఫిల్ మరొకటి బేటిల్ రైఫిల్.
*5.56×45mm నాటో మరియు 7.62×51mm నాటో సామర్ధ్యం తో పని చేస్తాయి.
*స్పెషల్ ఫోర్సెస్ దీనిని ఉపయోగిస్తారు.
తయారీ దేశం: బెల్జియం
1M1 తేవర్ థార్-21:
*దీన్ని ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది ఒక అస్సాల్ట్ రైఫిల్
*5.56×45mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
స్పెషల్ ఫోర్సెస్ యొక్క స్టాండర్డ్ అస్సాల్ట్ రైఫిల్.(పారా SF,గరుడ్ మరియు మార్కోస్.)
తయారీ దేశం: ఇజ్రాయెల్
iWi X95:
*దీన్ని ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది ఒక అస్సాల్ట్ రైఫిల్.
*5.56×45mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
*వీటిని PLR సిస్టమ్స్ తో లోకల్ గా తయారు చేస్తున్నారు.
తయారీ దేశం-ఇజ్రాయెల్.
M4 కార్బైన్:
*దీన్ని అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
**ఇది ఒక అస్సాల్ట్ రైఫిల్.
*5.56×45mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
*స్పెషల్ ఫోర్సెస్ ఉపయోగిస్తారు.
తయారీ దేశం-అమెరికా
MPI-KMS-72:
*దీన్ని ఈస్ట్ జర్మనీ లో తయారు చేస్తున్నారు.
*ఇది ఒక అస్సాల్ట్ రైఫిల్.
*7.62×39mm సామర్ధ్యం తో పని చేస్తుంది.
తయారీ దేశం-ఈస్ట్ జర్మనీ
Crompton InstaGlide 1000-Watts Dry Iron with American Heritage Coating
Vz. 58:
*వీటిని చెక్-ఓస్లోవాకియా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది ఒక అస్సాల్ట్ రైఫిల్.
*7.62×39mm సామర్ధ్యం తో పని చేస్తుంది.
తయారీ దేశం:చెక్-ఓస్లోవాకియా.
స్పిన్నర్ రైఫిల్స్
డ్రాగనోవ్ SVD:
*భారత్ మరియు సోవియట్ యూనియన్ లలో తయారవుతుంది.
*డిసిగ్నేటెడ్ మార్క్స్ మేన్ రైఫిల్,స్నిప్పర్ రైఫిల్
*7.62×54mmR సామర్థ్యం తో పని చేస్తుంది.
*FAB డిఫెన్స్ వారితో మార్పులు చేయబడుతున్నాయి.
తయారీ దేశం:భారత్, సోవియట్ యూనియన్.
IMI గలీల్ 7.62 స్పిన్నర్:
*తయారీ దేశం ఇజ్రాయెల్
*ఇది స్నిప్పర్ రైఫిల్
*7.62×51mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
*స్పెషల్ ఫోర్సెస్ దీనిని ఉపయోగిస్తారు.
తయారీ దేశం-ఇజ్రాయెల్
హెక్లర్ మరియు కోచ్ PSG1:
*జర్మనీ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*7.62×51mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
*ఇది స్నిప్పర్ రైఫిల్.
తయారీ దేశం-జర్మనీ
మాసర్ SP66:
*జర్మనీ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది స్నిప్పర్ రైఫిల్
*7.62×51mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
తయారీ దేశం-జర్మనీ
SIG సార్ SSG3000:
*జర్మనీ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది స్నిప్పర్ రైఫిల్.
7.62×51mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
తయారీ దేశం:జర్మనీ
SAKO TRG 42:
*ఫిన్లాండ్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది స్నిప్పర్ రైఫిల్.
*లైన్ ఆఫ్ కంట్రోల్ వెంట ఉండే స్పెషల్ ఫోర్సెస్ ఉపయోగించుకుంటారు.
తయారీ దేశం: ఫిన్లాండ్
బెరెట్టా స్కార్పియో TGT:
*ఇటలీ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది స్నిప్పర్ రైఫిల్.
*338 లపువా మాగ్నమ్
తయారీ దేశం:ఇటలి
ఏంటీ మెటీరియల్ రైఫిల్స్
బెరెట్టా M82:
*అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*50BMG .416 బారెట్ సామర్ధ్యం తో పని చేస్తుంది.
*ఏంటీ-మెటీరియల్ రైఫిల్
*స్పెషల్ ఫోర్సెస్ ఉపయోగిస్తారు.
తయారీ దేశం-అమెరికా
బెరెట్టా M95:
*అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది ఏంటీ-మెటీరియల్ రైఫిల్
*.50 బ్యంగ్ సామర్ధ్యం తో పని చేస్తుంది
*స్వల్ప సంఖ్యలో ఏంటీ-స్పిన్నర్స్ గా పని చేస్తున్నాయి.
తయారీ దేశం-అమెరికా
OSV-96:
*సోవియట్ యూనియన్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది ఏంటీ-మెటీరియల్ రైఫిల్
*12.7×108mm సామర్థ్యం తో పని చేస్తుంది.
తయారీ దేశం-సోవియట్ యూనియన్
విధ్వంసక్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇది ఏంటీ-మెటీరియల్ రైఫిల్
*12.7×108mm,14.5×114mm,20×82mm సామర్థ్యం తో పని చేస్తుంది.
తయారీ దేశం-భారత్
మెషీన్ గన్స్
FN మినిమి:
*బెల్జియం నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది లైట్ మెషీన్ గన్
*5.56×4mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది
*స్పెషల్ ఫోర్సెస్ ఉపయోగిస్తారు.
తయారీ దేశం-బెల్జియం.
IMI నీగవ్ NG5:
*ఇస్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది లైట్ మెషీన్ గన్
*5.56×45mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
*స్పెషల్ ఫోర్సెస్ యొక్క స్టాండర్డ్ స్క్వాడ్ ఆటోమెషిన్
తయారీ దేశం-ఇజ్రాయెల్
IMi నీగవ్ NG7:
*ఇస్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది మీడియం మెషీన్ గన్
*7.62×51mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది
సర్వీస్ లో ఉన్న మొత్తం మెషీన్ గన్ 1ఏ ల స్థానంలో వీటిని పెడుతున్నారు.
*16,479 గన్లను కొన్నారు.
తయారీ దేశం-ఇజ్రాయెల్
MG 2A1/5A/6A:
*భారత్ మరియు బెల్జియం తయారు చేస్తున్నాయి.
*జనరల్ పర్పోస్ మెషీన్ గన్
*7.62×51mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
*ఇన్ ఫాంట్రీ బెటాలియన్స్ కి స్టాండర్డ్-సెక్షన్ మీడియం మెషీన్ గన్
*భారత్ తయారీ మగ్ 58 వర్షన్
*ఆర్మర్డ్ వెహికల్స్ తో (కో-ఏక్సిల్) మరియు M6A (కమాండర్స్ గన్).
*తయారీ దేశం-భారత్, బెల్జియం.
MK48 మెషీన్ గన్:
*బెల్జియం, అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*జనరల్ పర్పోస్ మెషీన్ గన్స్.
*7.62×51mm నాటో సామర్ధ్యం తో పని చేస్తుంది.
*స్పెషల్ ఫోర్సెస్ ఉపయోగిస్తారు.
తయారీ దేశాలు: బెల్జియం, అమెరికా
PK మెషీన్ గన్స్:
*భారత్ మరియు సోవియట్ యూనియన్ లు తయారు చేస్తున్నాయి
*హెవీ-మెషీన్ గన్స్
*12.7×108mm సామర్థ్యం తో పని చేస్తుంది.
*ఫ్రంట్ లైన్ ట్రూప్స్ ఉపయోగిస్తారు.
తయారీ దేశాలు-భారత్, సోవియట్ యూనియన్
M2 బ్రౌనింగ్:
*అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*.50 BMG సామర్ధ్యం తో పని చేస్తుంది.
*హెవీ-మెషీన్ గన్
*M2HB వేరియంట్ సర్వీస్ లో ఉంది.
తయారీ దేశం-అమెరికా
ఆర్మీ ట్రయల్స్ లో ఉన్న లేదా భవిష్యత్తు లో రావడానికి
అవకాశం ఉన్న ఆయుధాలు
MSMC:
*భారత్ తయారుజేయబోతుంది.
*సబ్-మెషీన్ గన్.
*5.56×30 mm మిన్సాస్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*సిద్ధంగా ఉంది.
తయారీ దేశం-భారత్
ASMI:
*భారత్ తయారు చేయాలనుకుంటుంది.
*మెషీన్ పిస్టల్.
*9×19mm పారా బెల్లమ్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*ట్రయల్స్ లో ఉంది.
తయారీ దేశం-భారత్
పేలుడు పదార్థాలు
MMHG శివాలిక్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ప్రస్తుతం భారత్ దగ్గర 10,00,000 ఉన్నాయి.
*ఇవి హ్యాండ్ గ్రెనేడ్స్.
*గ్రెనేడ్స్ హ్యాండ్ మోడ్ అఫెన్సివ్ మరియు హ్యాండ్ మోడ్ డిఫెన్సివ్ గా కూడా ఉపయోగించవచ్చు.
*రైఫిల్ మోడ్ లో కూడా ఉపయోగించవచ్చు.
*గ్రెనేడ్ ఔటర్ స్లీవ్ ని మార్చడం ద్వారా దాని మోడ్ ని మార్చవచ్చు.
*MoD 409 కోట్ల డీల్ కి సోలార్ గ్రూప్ కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
*నాగ్ పూర్ 10,00,000 గ్రెనేడ్ లను కొంటుంది.
తయారీ దేశం: భారత్
ARDE 40mm UBGL:
*భారత్ తయారు చేస్తుంది.
*ఇవి గ్రెనేడ్ లాంఛర్స్(40mm)
*భారత్ ఆర్మీలో ఇన్సాస్ మరియు ఎకె స్టైల్ రైఫిల్స్ కోసం స్టాండర్డ్ గా పని చేసే బ్యారల్ గ్రెనేడ్ లాంఛర్.
తయారీ దేశం: భారత్
మల్టీ గ్రెనేడ్ లాంఛర్ 40mm:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇది మల్టీ గ్రెనేడ్ లాంఛర్.
*సెమీ ఆటోమేటిక్ సిక్స్ షాట్ 40mm×46mm లో వెలాసిటి గ్రెనేడ్ లాంఛర్.
*ఆర్డినెన్సు ఫ్యాక్టరీ తిరుచ్ఛిరుప్పల్లి వారు వీటిని తయారు చేస్తున్నారు.
తయారీ దేశం- భారత్
AT 4 CS AST:
*స్వీడన్ లో తయారు చేస్తున్నారు.
*రికోయిలెస్ రైఫిల్ (84mm) సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*ఆర్డర్ లో ఉన్నాయి.
తయారీ దేశం- స్వీడన్
కార్ల్ గుస్తావ్ RCL M2/M3/M4:
*భారత్ మరియు స్వీడన్ తయారు చేస్తున్నాయి.
*రికాయిలెస్ రైఫిల్ 84mm సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*OFB ద్వారా ఈ కార్ల్ గుస్తావ్ రికాయిలెస్ రైఫిల్ తయారు చేయబడుతుంది.
*M4 వేరియంట్ స్పెషల్ ఫోర్సెస్ వారు ఉపయోగిస్తారు.
తయారీ దేశం-స్వీడన్
బి-300 షిఫాన్:
*ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*రాకెట్ లాంచర్ ఇది.
*82mm సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*స్పెషల్ ఫోర్సెస్ వాళ్ళు ఉపయోగిస్తారు.
తయారీ దేశం-ఇజ్రాయెల్
RPO-A SHMEL:
*రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఇది ఒక రాకెట్ లాంఛర్.
ప్రస్తుతం వాడకంలో ఉంది.
*93mm సామర్ధ్యం కలిగి ఉంది.
తయారీ దేశం-రష్యా.
AGS-30:
*రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఆటోమేటెడ్ గ్రెనేడ్ లాంఛర్ ఇది.
*ప్రస్తుతం వాడకంలో ఉంది.
తయారీ దేశం- రష్యా.
మైన్స్
నిపుణ్:
*భారత్ తయారు చేస్తుంది.
*7,00,000 ఉన్నాయి ప్రస్తుతం.
*వాడకంలో ఉన్నాయి.
*ఇది ఒక ఏంటీ-పర్సనల్ మైన్.
తయారీ దేశం-భారత్
ప్రఛండ్:
*భారత్ తయారు చేస్తుంది.
*ప్రస్తుతం 1,00,000 వాడకంలో ఉన్నాయి.
*ఇవి ఏంటీ-పర్సనల్ మైన్స్.
*వాడకంలో ఉంది.
తయారీ దేశం-భారత్
crocs Unisex-Adult Bayaband Clog Navy/Pepper 7 Men/ 8 UK Women (M8W10) (205089)
ఉల్క:
*భారత్ తయారు చేస్తుంది.
*ప్రస్తుతం 1,00,000 మైన్స్ ఉన్నాయి.
*ఇవి ఏంటీ-పర్సనల్ మైన్స్.
*ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి.
తయారీ దేశం-భారత్
పార్ధ:
*ఇవి భారత్ తయారు చేస్తుంది.
*ప్రస్తుతం 1,00,000 మైన్స్ ఉన్నాయి.
*ఇవి ఏంటీ-పర్సనల్ మైన్స్.
ప్రస్తుతం వాడకంలో ఉన్నాయి.
0 $type={blogger}