NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
ఇండియన్ ఆర్మీ
1947 లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అప్పటి వరకు ఉన్న ఇండియన్ ఆర్మీ ని భారత, పాకిస్థాన్ దేశాల కోసం రెండు భాగాలుగా చేసారు.
అప్పుడే భారత సైన్యానికి "ఇండియన్ ఆర్మీ" అని పేరు పెట్టడం జరిగింది.
భారత సాయుధ బలగాలు మూడు విభాగాలుగా ఉంటుంది.
అవి:
భారత సైనిక దళం
భారత నావికా దళం
భారత వైమానిక దళం
ఇవి కాకుండా
సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్
అస్సాం రైఫిల్స్
ఇండియన్ కోస్ట్ గార్డ్
స్పెషల్ ఫ్రెంటియర్ ఫోర్స్
స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్
అండమాన్ మరియు నికోబార్ కమాండ్
మరియు
ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వంటి వివిధ ఇంటర్-సర్వీస్ కమాండ్లు మరియు సంస్థలు సహాయకంగా పని చేస్తాయి.
ఈ అన్ని భారత సాయుధ దళాలకు భారత రాష్ట్రపతి అత్యున్నత అధిపతిగా వ్యవహరిస్తారు.
మొత్తం మూడు (సైనిక, నావికా, వైమానిక)దళాలకు వేరు వేరు దళాధిపతులు ఉన్నప్పటికీ ఆ ముగ్గురినీ సమన్వయపరుస్తూ త్రివిధ దళాధిపతిగా ఒకరు ఉంటారు.మొత్తం మూడు దళాలలోనూ సీనియర్ అధికారిని త్రివిధ దళాధిపతిగా నియమిస్తారు.
భారత సాయుధ దళాలు అనేక సైనిక చర్యల్లో పాలు పంచుకుంటాయి.1947 మొదలుకొని నేటి వరకు దేశాన్ని కాపాడడానికి సైనికులు ఈ చర్యల్లో పాల్గొంటున్నారు.అలాగే అణు సామర్థ్యం కలిగిన భారత్ ఎప్పటికప్పుడు తన సాయుధ బలగాలను ఆధునికీకరస్తూ ఉంటుంది.
భారత సైనిక దళం:
1949 జనవరి 15న భారత చివరి బ్రిటీష్ కమాండర్-ఇన్-ఛీఫ్ జనరల్ సర్ ఫ్రాన్సిస్ బుట్చార్ తర్వాత భారత సైన్యం మొదటి కమాండర్-ఇన్-ఛీఫ్ గా ఎం.కరియప్ప గారు ఎన్నికయ్యారు. ఇతను అప్పటి లెఫ్టినెంట్ జనరల్.
సైనిక దినోత్సవం:
Safari Escape 45 Litre rucksack (blue), Water Resistant spacious backpack for trekking, camping, business or leisure travel
మన దేశం స్వతంత్ర్య సైన్యం ఏర్పాటు కావడం వల్ల ప్రతి సంవత్సరం జనవరి 15న భారత సైనిక దినోత్సవం జరుపుకుంటారు.
సుమారు 25 లక్షల ధీర సైనికులు కలిగిన భారత సైనిక దళం, అందులో దాదాపుగా 12 లక్షల మంది అవసరమైనప్పుడు మాత్రమే రంగంలోకి దిగే రిజర్వ్ సైన్యంతో పని చేస్తుంది.మన దేశ సైనిక వ్యవస్థ కేవలం స్వచ్ఛందంగా చేరిన సైనికులను మాత్రమే కలిగి ఉన్న ప్రపంచపు అతి పెద్ద సైనిక వ్యవస్థ.వీరి ప్రధాన కర్తవ్యం దేశ భూభాగాన్ని కాపాడడంతో పాటు అంతర్గత శాంతి భద్రతలు కాపాడడం మరియు దేశ సరిహద్దు భద్రతను పర్యవేక్షించడం.
మన సైనికులు కేవలం మన దేశం కోసం మాత్రమే కాకుండా ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఎన్నో కార్యక్రమాలలో ముఖ్యంగా శాంతి పరిరక్షణలో పాలు పంచుకుంది.
వర్గీకరణ:
మన సైనిక దళాలను డివిజన్, బ్రిగేడ్, బెటాలియన్, కంపెనీ,ప్లటూన్,సెక్షన్ లుగా విభజించారు.
డివిజన్:
ప్రతి డివిజన్ మేజర్ ఆధ్వర్యంలో 15 వేల మంది యుద్ధ విద్యల్లో ఆరితేరిన వారు,8వేల మంది
వారికి సహాయకులతో పని చేస్తుంది.ప్రస్తుతం ఆర్మీలో 34 డివిజన్లు ఉన్నాయి.అలాగే ప్రతి డివిజన్
లో కొన్ని బ్రిగేడ్ లు ఉంటాయి.
బ్రిగేడ్:
బ్రిగేడియర్ అనే అధికారి ఆధ్వర్యంలో నాలుగు నుంచి ఐదు వేల మంది సైనికులతో ఈ బ్రిగేడ్ అనేది
ఏర్పడుతుంది.ప్రతి బ్రిగేడ్ లో కొన్ని బెటాలియన్ లు ఉంటాయి.
బెటాలియన్:
9 వందల మంది పైన సైనికులు కల్నల్ ఆధ్వర్యంలో బెటాలియన్ లో విధులు నిర్వహిస్తారు.
కంపెనీ:
ప్రతి కంపెనీ లో 120 మంది సైనికులు ఉంటారు.వారు మేజర్ ఆధ్వర్యంలో విధులు నిర్వహిస్తారు.
సెక్షన్:
10 మంది సైనికులు ఉండే సెక్షన్ కి హవాల్దార్ లేదా సార్జంట్ నాయకత్వం వహిస్తారు.
ఇండియన్ ఆర్మీ ఆర్గనైజేషన్స్:
ఇండియన్ ఆర్మీ రెండు విభాగాలుగా పని చేస్తుంది.కాంబాట్ ఆర్మ్స్ మరియు సర్వీసెస్.
కాంబాట్ ఆర్మ్స్:
ఈ కాంబాట్ ఆర్మ్స్ లో సైనికులు సెర్చ్ ఆపరేషన్స్ లో పని చేస్తారు.(లోగో)
సర్వీసెస్:
సైనికులకు లాజిస్టిక్ మెటీరియల్ చేరవేయడం మరియు వారికి దిశానిర్దేశం చేయడం.
ADVERTISEMENT
pTron Bassbuds Duo in Ear Earbuds with 32Hrs Total Playtime, Bluetooth 5.1 Wireless, Stereo Audio, Touch Control TWS, with Mic, Type-C Fast Charging, IPX4 & Voice Assistance (Black)
సర్వీసెస్ లో ఉండే డిపార్ట్మెంట్స్:
1.ఆర్మీ సర్వీసెస్ కార్ప్స్
2.ఆర్మీ మెడికల్ కార్ప్స్
3.ఆర్మీ డెంటల్ కార్ప్స్
4.ఆర్మీ ఆర్డినెన్సు కార్ప్స్
5.కార్ప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ మరియు మెకానికల్ ఇంజనీర్స్
6.రీమౌంట్ మరియు వెటర్నరీ కార్ప్స్
7.మిలటరీ ఫార్మ్స్ సర్వీసెస్
8.ఆర్మీ ఎడ్యుకేషనల్ కార్ప్స్
9.కార్ప్స్ ఆఫ్ మిలటరీ పోలీస్
10.పయోనీర్ కార్ప్స్
11.ఆర్మీ పోస్టల్ సర్వీస్ కార్ప్స్
12.టెర్రిటోరియల్ ఆర్మీ
13.డిఫెన్స్ సెక్యూరిటీ కార్ప్స్
14.ఇంటిలిజెన్స్ కార్ప్స్
15.జడ్జ్ అడ్వకేట్ జనరల్ డిపార్ట్మెంట్
16.మిలటరీ నర్సింగ్ సర్వీస్
భారత సైనిక దళం యొక్క రూపము:
భారతీయ సైన్యాన్ని ఏడు కమాండ్లుగా రూపొందించారు.అవి:
1.ఈస్ట్రన్ కమాండ్( ప్రధాన కార్యాలయం-కలకత్తా):
ఈ కమాండ్ లో 12 డివిజన్ లు మరియు 4 కోర్ లు పని చేస్తున్నాయి.
*23వ ఇన్ ఫాంట్రీ డివిజన్-రాంఛీ
*2వ పర్వత ప్రాంత డివిజన్-దిబ్రుగర్హ్
*5వ పర్వత ప్రాంత డివిజన్-బొందిలా
*17వ పర్వత ప్రాంత డివిజన్-గ్యాంగ్ టక్
*56వ పర్వత ప్రాంత డివిజన్-జఖామ
*21వ పర్వత ప్రాంత డివిజన్-రంగియా
*20వ పర్వత ప్రాంత డివిజన్-బిన్నాగురి
*57వ పర్వత ప్రాంత డివిజన్-లేమాఖంగ్
*71వ పర్వత ప్రాంత డివిజన్-మిస్సామరి
*27వ పర్వత ప్రాంత డివిజన్-కరింపాంగ్
*59వ ఇన్ఫాంట్రీ డివిజన్-పానాగర్హ్
*72వ ఇన్ఫాంట్రీ డివిజన్-పఠాన్ కోట్
*iii కార్ప్స్-దిమ్మాపూర్, నాగాలాండ్
*iv కార్ప్స్-తేజ్ పూర్, అస్సాం
*xxxiii కార్ప్స్-సిలుగూరి, పశ్చిమ బెంగాల్
*xvii కార్ప్స్-పనాగర్హ్, పశ్చిమ బెంగాల్.
2.సెంట్రల్ కమాండ్(ప్రధాన కార్యాలయం-లక్నో):
3.నార్తర్న్ కమాండ్(ప్రధాన కార్యాలయం-ఉదంపూర్):
ప్రస్తుతానికి 7 డివిజన్ లు,3 కోర్ మరియు 1 బ్రిగేడ్ ఈ కమాండ్ లో పని చేస్తున్నాయి.
*3వ ఇన్ ఫాంట్రీ డివిజన్-లేహ్.
*19వ ఇన్ ఫాంట్రీ డివిజన్-బారాముల్లా
*10వ ఇన్ ఫాంట్రీ డివిజన్-అఖ్నూర్
*8వ పర్వత ప్రాంత డివిజన్-ద్రాస్
*28వ పర్వత ప్రాంత డివిజన్-గురేజ్
*25వ ఇన్ ఫాంట్రీ డివిజన్-రాజౌరి
*39వ ఇన్ ఫాంట్రీ డివిజన్-యోల్
*xiv కార్ప్స్-లేహ్
*xv కార్ప్స్-శ్రీనగర్
*xvi కార్ప్స్-నగ్రోట
*10వ ఆర్టిలరీ బ్రిగేడ్
4.సౌతర్న్ కమాండ్(ప్రధాన కార్యాలయం-పూణె):
*41వ ఆర్టిలరీ డివిజన్-పూణె
*11వ ఇన్ ఫాంట్రీ డివిజన్-అహ్మదాబాద్
*31వ ఆర్మర్డ్ డివిజన్-ఝాన్సీ
*12వ రాపిడ్-జోధ్ పూర్
*36వ రాపిడ్-సాగర్
*54వ ఇన్ ఫాంట్రీ డివిజన్-హైదరాబాద్/సికింద్రాబాద్
*4వ ఆర్మర్డ్ బ్రిగేడ్
*340వ మెకనైజ్డ్ బ్రిగేడ్
*475వ ఇంజనీరింగ్ బ్రిగేడ్
*xiiవ కార్ప్స్-జోధ్ పూర్
*xxi కార్ప్స్-భోపాల్
5.సౌత్ వెస్టర్న్ కమాండ్ (ప్రధాన కార్యాలయం-జైపూర్):
దీనిలో 7 డివిజన్ లు,2 కోర్ లు మరియు 3 బ్రిగేడ్ లు పని చేస్తున్నాయి.
*42వ ఆర్టిలరీ డివిజన్-జైపూర్
*4వ ఇన్ ఫాంట్రీ డివిజన్-అలహాబాద్
*16వ ఇన్ ఫాంట్రీ డివిజన్-శ్రీ గంగానగర్
*6వ పర్వత ప్రాంత డివిజన్-బెరెల్లీ
*18వ రేపిడ్-కోట
*33వ ఆర్మర్డ్ డివిజన్-హిసార్
*24వ రాపిడ్-బికనీర్
*6వ ఇండిపెండెంట్ ఆర్మర్డ్ బ్రిగేడ్
*615వ ఇండిపెండెంట్ ఎయిర్ డిఫెన్స్ బ్రిగేడ్
*471వ ఇంజనీరింగ్ బ్రిగేడ్
*1 కార్ప్స్-మధుర
*x కార్ప్స్-భఠిండా
6.వెస్టర్న్ కమాండ్ (ప్రధాన కార్యాలయం-ఛంఢీగర్హ్)
9 డివిజన్ లు,3 కోర్ లు మరియు 3 కోర్ లు ఈ కమాండ్ లో పని చేస్తున్నాయి.
*40వ ఆర్టిలరీ డివిజన్-అంభాల
*1వ ఆర్మర్డ్ డివిజన్-పఠ్యాల
*26వ ఇన్ ఫాంట్రీ డివిజన్-జమ్మూ
*7వ ఇన్ ఫాంట్రీ డివిజన్-ఫిరోజ్ పూర్
*14వ రాపిడ్-డెహ్రడూన్
*29వ ఇన్ ఫాంట్రీ డివిజన్-పఠాన్ కోట్
*9వ ఇన్ ఫాంట్రీ డివిజన్-మీరట్
*22వ ఇన్ ఫాంట్రీ డివిజన్-మీరట్
*15వ ఇన్ ఫాంట్రీ డివిజన్-అమృత్ సర్
*2వ ఇండిపెండెంట్ ఆర్మర్డ్ బ్రిగేడ్
*3వ ఇండిపెండెంట్ ఆర్మర్డ్ బ్రిగేడ్
*23వ ఆర్మర్డ్ బ్రిగేడ్
*612వ మెకానికల్ ఇండిపెండెంట్ మరియు డిఫెన్స్ బ్రిగేడ్
*474వ ఇంజనీరింగ్ బ్రిగేడ్
*55వ మెకనైజ్డ్ బ్రిగేడ్
*ii కార్ప్స్-అంభాల
*ix కార్ప్స్-యోల్
*xi కార్ప్స్-జలంధర్
ADVERTISEMENT
boAt Xtend Smartwatch with Alexa Built-in, 1.69” HD Display, Multiple Watch Faces, Stress Monitor, Heart & SpO2 Monitoring, 14 Sports Modes, Sleep Monitor, 5 ATM & 7 Days Battery(Pitch Black)
Brand | boAt |
Style | With Alexa |
Colour | Pitch Black |
Special Feature | Sleep Monitor, Heart Rate Monitor |
Age Range (Description) | Youth BOAT BRANDED ATTRACTIVE SMART WATCH WITH LOWEST PRICE OF 75% DISCOUNT.DONT MISS THIS OFFER.JUST CLICK HERE. |
7.ట్రయినింగ్ కమాండ్(ప్రధాన కార్యాలయం-సిమ్లా):లోగో
ఈ కమాండ్ అన్ని ట్రయినింగ్ ఇన్స్టిట్యూట్స్ కి నోడల్ ఏజెన్సీ.
వీటితో బాటు ఒక స్వతంత్ర పారాచూట్ బ్రిగేడ్ పని చేస్తుంది.
ఇది ఆగ్రాలో ఉంటుంది.ఆర్మీ ఛీఫ్ యొక్క ఆజ్జలతో పని చేస్తుంది.
#btsindianarmy #bts #btsarmy #btsindia #btsedits #jungkook #jimin #jhope #kimtaehyung #kpop #suga #jin #bangtansonyeondan #btsmemes #jeonjungkook #v #kimnamjoon #parkjimin #bangtanboys #taehyung #kimseokjin #rm #minyoongi #btsv #army #junghoseok #btsarmyforever #btsforever #btsindianarmys #bangtan
#btsindianmemes #btsworld #btsxbollywood #btsjin #btsjimin #btsbollywood #kpopindia #btsindianedits #btsjungkook #bighitentertainment #btsfunny #btsedit #btsbollywoodedits #taekook #bangtanindia #indianarmy #btsjhope #namjoon #btssuga #jk #btsimagines #btsloveyourself #indianarmyquotes #indianarmyforever #indianarmybrat #indianarmywives #indianarmyvideo #btsmeme #kookie #btsarmyindia
#btsindianarmy #bts #kpop #jimin #jungkook #suga #jin #army #jhope #bangtanboys #taehyung #btsarmy #parkjimin #kimtaehyung #bangtan #kimseokjin #minyoongi #bangtansonyeondan #jeonjungkook #kimnamjoon #yoongi
#telugumovies #ramcharan #kerala #tamilcinema #rashmika #andhrapradesh #malayalam #bhfyp #ntr #teluguheroine #kajalagarwal #kannada #cinema #telugulovesongs #tollywoodactress #tamilactress #telugumusic #bigboss #telugujokes #teluguactor #telugustatus #vijay #actress #jrntr #telugufun #samantharuthprabhu #biggboss #telugufunnymemes #hindi #telugumusically#telugu #tollywood #telugumemes #tamil #telugucinema #teluguactress #love #kollywood #telugucomedy #prabhas #hyderabad #maheshbabu #vijaydevarakonda #alluarjun #telugusongs #samantha #trending #telugumovie #bollywood #tiktok #rashmikamandanna #memes #pawankalyan #telugutrolls #india #telugudubsmash #instagram #telugutiktok #telugubgm #telangana
0 $type={blogger}