భారత్ సైన్యం వాహనాలు మరియు
యుద్ధ ట్యాంక్ లు
ఆయుధాలు కలిగిన యుద్ధ వాహనాలు
అర్జున్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*124 అర్జున్ MK1 మరియు 2 MK1A సర్వీస్ లో ఉన్నాయి.
*ఇది మెయిన్ బాటిల్ ట్యాంక్.
*మరొక 118 MK1A ఆర్డర్ లో ఉన్నాయి.
*మహాభారతం లోని అర్జునుడి పేరు మీద నామకరణం చేశారు.
తయారీ దేశం-భారత్
T-90S భీష్మ/T-90S:
*వీటిని భారత్ మరియు రష్యాలలో తయారు చేస్తున్నారు.
*T-90స్ వాహనాలు ఇప్పటికే 2078 సర్వీస్ లో ఉన్నాయి.
*464 T-90S వాహనాలు ఆర్డర్ లో ఉన్నాయి.
*ఇది మెయిన్ బాటిల్ ట్యాంక్.
*మహాభారతం లోని భీష్ముడి పేరు మీద నామకరణం చేశారు.
తయారీ దేశాలు-భారత్ మరియు రష్యా.
T-72 అజేయ/అజేయ MK2:
*వీటిని భారత్, సోవియట్ యూనియన్, పోలాండ్ లలో తయారు చేస్తున్నారు.
*1000 T-72 ట్యాంకు లు అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్,రష్యా, పోలాండ్ మరియు ఫ్రాన్స్ పంపారు.
*ఇది మెయిన్ బాటిల్ ట్యాంక్.
*968 T-72 M1 హెవీ వెహికల్స్ ఫ్యాక్టరీ లో అభివృద్ధి చేయబడ్డాయి.
*ఎవ్వరూ జయించలేరు అనే అర్థం వచ్చేలా నామకరణం చేశారు.
*తయారీ దేశాలు భారత్, సోవియట్ యూనియన్, పోలాండ్.
*ఇంకా అభివృద్ధి చేసిన అజేయ ట్యాంక్ లు ట్రయిల్స్ లో ఉన్నాయి.
తయారీ దేశాలు-భారత్, సోవియట్ యూనియన్ మరియు పోలాండ్.
పదాతి దళాల యుద్ధ వాహనాలు
BMP-2 శరత్:
*దీన్ని భారత్ మరియు సోవియట్ యూనియన్ లు తయారు చేస్తున్నాయి.
*ప్రస్తుతానికి 2500 సర్వీస్ లో ఉన్నాయి.
*TISAS తో ఇంకా అభివృద్ధి చేస్తున్నారు.దాని వలన ఫైర్ కంట్రోల్ మెరుగు పడుతుంది మరియు ATGMతో సైన్యం ఇంకా ఆధునికంగా ఉంటుంద (కోంకుర్స్-ఎం).
*BMP-1 పాతబడిపోయాయి.
*BMP-2 రెండు థర్మో బారెక్ మిస్సైల్స్ మరియు రెండు టాండెమ్ వార్ హెడ్ కోంకుర్ మిస్సైల్స్ తో అభివృద్ధి చేయబడి BMP-2 గా మారింది మరియు వీటికి ఒక ఇంటిగ్రేటెడ్ TI సైట్,ఒక LRF అలాగే టెర్రట్ మీద ఒక AGC అమర్చబడి ఉంటుంది.
*ప్రతి సంవత్సరం 100 ట్యాంకులను నవీనకరిస్తున్నారు.మరియు ఈ సంఖ్యను 125 కి పెంచడానికి ప్రయత్నిస్తున్నారు.
*ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ వారిచే భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*అన్ని BMP-2/2K వాహనాలను BMP-2M వాహనాలుగా నవీనకరిస్తున్నారు.
తయారీ దేశాలు-భారత్, సోవియట్ యూనియన్
ఆయుధాలు కలిగిన వ్యక్తిగత వాహనాలు
టాటా 1PMV:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఆయుధాలు కలిగిన వ్యక్తిగత వాహనం.
*మొదటి బ్యాచ్ ఇన్ ఫాంట్రీ ప్రొటెక్టెడ్ మొబిలిటీ వెహికల్ DRDO-TATA కెస్ట్రల్ పైన అమర్చారు.
తయారీ దేశం - భారత్
కళ్యాణి M4:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఆయుధాలు కలిగిన వ్యక్తిగత వాహనం.
*27 M4 ల కోసం 177.95 కోట్ల ఆర్డర్ పెట్టారు.
తయారీ దేశం-భారత్
టాటా క్విక్ రియాక్షన్ యుద్ధ వాహనం:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.*మొదట బ్యాచ్ క్విక్ రియాక్షన్ యుద్ధ వాహనం బిగించబడింది.
*ఆయుధాలు కలిగిన వ్యక్తిగత వాహనం.
తయారీ దేశం భారత్
మహీంద్రా స్టేషన్ ప్లస్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.*ఆయుధాలు కలిగిన వ్యక్తిగత వాహనం.
*ఐక్య దేశాల శాంతిని కాపాడే సైన్యాలు ఉపయోగిస్తాయి.
తయారీ దేశం-భారత్
OFB ఆదిత్య:
*భారత్ మరియు సౌత్ ఆఫ్రికా తయారు చేస్తున్నాయి.
*1300 పైన సర్వీస్ లో ఉన్నాయి.
*1400 వాహనాలను తయారు చేయాల్సి ఉంది.
*నెలకి 20 వాహనాలను ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ వారిచే తయారు చేస్తున్నారు.
తయారీ దేశాలు: భారత్,సౌత్ ఆఫ్రికా.
కాస్పిర్:
*సౌత్ ఆఫ్రికా లో తయారు చేస్తున్నారు.*సర్వీస్ లో ఉన్నాయి.
*200 కంటే ఎక్కువ ఉన్నాయి.
తయారీ దేశం-సౌత్ ఆఫ్రికా
మహీంద్రా ఆయుధాలు కలిగిన లైట్ స్పెషలిస్ట్ వాహనం:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.*తేలికైన ఆయుధాలు కలిగిన వాహనం.
*1056 కోట్ల రూపాయల విలువ గల 1300 తేలికైన ప్రత్యేక వాహనాలను ఆర్డర్ చేసారు.2024 కల్లా డెలివరీ చేయాల్సి ఉంది.
తయారీ దేశం-భారత్
మహీంద్రా మార్క్స్ మేన్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఎక్కువగా కాశ్మీర్ ప్రాంతంలో ఏంటీ టెర్రర్ ఆపరేషన్స్ కోసం ఉపయోగిస్తారు.
*తేలికైన ఆయుధాలు కలిగిన వాహనం.
తయారీ దేశం-భారత్
మహీంద్రా రక్షక్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.*తేలికైన ఆయుధాలు కలిగిన వాహనం.
*7.62 బుల్లెట్ ల నుండి రక్షణ కలిగించే బుల్లెట్ ప్రూఫ్ వాహనం.
*అన్ని యూనిట్ల లోనూ మహీంద్రా ALSV తో భర్తీ చేయబోతున్నారు.
తయారీ దేశం-భారత్
ట్యాంకులను నాశనం చేసే వాహనాలు
నమికా:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇది శత్రు ట్యాంకులను నాశనం చేసే వాహనం.
*BMP-2 దీనికి నాగ్ మిస్సైల్స్ ని కేరీ చేస్తుంది.
తయారీ దేశం-భారత్
9P 148:
*సోవియట్ యూనియన్ తయారు చేస్తుంది.
*ఇది ట్యాంకులను నాశనం చేసే వాహనం.గూఢచర్య వాహనం గా కూడా ఉపయోగపడుతుంది.
*శత్రు ట్యాంకులను నాశనం చేసే వాహనం ఇది.
తయారీ దేశం-సోవియట్ యూనియన్.
ఇతర వాహనాలు
NBC పర్యవేక్షణ వాహనం:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ప్రస్తుతం 16 వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి.
*CRBN పర్యవేక్షణ వాహనాలు.
*BMP-2 ఆధారితంగా CRBN CVRDE ద్వారా అభివృద్ధి చేయబడింది మరియు ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ లో తయారు చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్
కేరియర్ మోర్టార్ ట్రాక్డ్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇవి మోర్టార్ కేరియర్స్
*ప్రస్తుతం 220 సర్వీస్ లో ఉన్నాయి.
*CVRDE ద్వారా BMP-2 మోర్టార్ కేరియర్ అభివృద్ధి చేయబడింది.
*ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ లో తయారు చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్
DRDO ఆయుధాలు కలిగిన అంబులెన్స్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇది ఆయుధాలు కలిగిన అంబులెన్స్.
*ప్రస్తుతం 275 సర్వీస్ లో ఉన్నాయి.
*CVRDE ద్వారా BMP-2 ఆధారిత ఆయుధాలు కలిగిన అంబులెన్స్ గా అభివృద్ధి చేయబడింది.
*ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ లో తయారు చేస్తున్నారు.
*288 వాహనాలు ఆర్డర్ లో ఉన్నాయి.
తయారీ దేశం-భారత్.
సైన్యం అవసరాలకు మరియు రవాణా కి ఉపయోగపడే వాహనాలు
ఫోర్స్ గూర్ఖా:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం.
*2018 లో ఆర్డర్ చేసారు.
తయారీ దేశం-భారత్
టాటా సఫారీ స్మార్ట్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*1500 పైగా వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి.
*3193 యూనిట్లు ఆర్డర్ చేసారు.
*GS-800 మోడల్.
మారుతి జిప్సీ స్థానంలో భర్తీ చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్
టాటా క్సినాన్:
*ఇండియా మరియు జపాన్ లలో తయారు చేస్తున్నారు.
సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం-భారత్
టాటా సుమో:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం.
తయారీ దేశం-భారత్.
మహీంద్రా స్కార్పియో:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం.
తయారీ దేశం భారత్
మహీంద్రా 550 DXB:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం.
*ట్రూప్ క్యారియర్ గా ఉపయోగిస్తారు.
తయారీ దేశం-భారత్.
మారుతి జిప్సీ:
*భారత్ మరియు జపాన్ లలో తయారు చేస్తున్నారు.
*సైన్యం అవసరాలకు ఉపయోగించే తేలికైన వాహనం.
*ఇప్పుడు సర్వీస్ లో ఉన్న వాటికి అదనంగా మరో 541 వాహనాలను ఆర్డర్ చేసారు.
తయారీ దేశం-భారత్ మరియు జపాన
మిత్సుబిషి పాజ్రో:
*దీన్ని జపాన్ లో తయారు చేస్తున్నారు.
*సైన్యం రవాణా కి ఉపయోగిస్తారు.
*ఇండియా-చైనా బోర్డర్ లో ఉంటాయి.
తయారీ దేశం-జపాన్
ఆర్కిటిక్ కాట్ ఆల్టెర్రా TBX 700:
*దీన్ని అమెరికా లో తయారు చేస్తున్నారు.
*అల్ టెర్రాయిన్ వాహనాలు.
*పారా-SF దళాలు ఉపయోగిస్తాయి.
తయారీ దేశం-అమెరికా
పొలారిస్ స్పోర్ట్స్ మేన్ 6×6 ATV:
*దీన్ని భారత్ మరియు అమెరికాలో తయారు చేస్తున్నారు.
*అల్ టెర్రాయిన్ వాహనాలు.
*ఇండో-టిబెటన్ బోర్డర్ లో ఉపయోగిస్తారు.
తయారీ దేశాలు-భారత్ మరియు అమెరికా.
పొలారిస్ రేంజర్:
*భారత్ మరియు అమెరికా తయారు చేస్తున్నారు.
*అల్ టెర్రాయిన్ వాహనాలు.
*ఇండో-టిబెటన్ బోర్డర్ లో ఉపయోగిస్తారు.
తయారీ దేశాలు భారత్ మరియు అమెరికా.
పొలారిస్ MRZR:
*దీన్ని అమెరికా లో తయారు చేస్తున్నారు.
*అల్ టెర్రాయిన్ వాహనాలు.
*మల్టీ పర్పస్ అల్ టెర్రాయిన్ వాహనాలు.
*భారత్ ఆర్మీ నార్త్ కమాండ్ లో సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం అమెరికా.
సామాను చేరవేసే మరియు ట్రాన్స్పోర్ట్ వాహనాలు
DRDO ప్రహార్ 510:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ట్రూప్ క్యారియర్ గా ఉపయోగిస్తారు.
తయారీ దేశం భారత్
టాటా LPTA713TC:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*తేలికైన 4×4 ట్రక్.
*వెహికల్స్ ఫ్యాక్టరీ జబల్పూర్ లో తయారు చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్.
అశోక్ లేల్యాండ్ టోప్చి:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*తేలికైన 4×4 ట్రక్.
గన్ టోయింగ్ వాహనం.
తయారీ దేశం-భారత్.
టాటా LPTA 2038 HMV:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మీడియం 6×6 ఎక్కువ వేగం కలిగిన వాహనం.
*1858 ట్రక్ లను ఆర్డర్ ఇచ్చారు.
*పాత BEML టాటా 6×6 ఫ్లీట్ స్థానంలో వీటిని పెడుతున్నారు.
తయారీ దేశం-భారత్.
స్కానియా SBA111:
*స్వీడన్ లో తయారు చేస్తున్నారు.
*మీడియం 6×6 ఆర్టిలరీ ట్రాక్టర్.
*భారత్ ఆర్మీ 410 FH770B బోఫోర్స్ హోటిజర్స్ కొనుగోలు చేసింది.
*660 SBAT111S ట్రక్స్ ని కూడా ఆర్డర్ ఇచ్చారు.
తయారీ దేశం-స్వీడన్
అశోక్ లేల్యాండ్ సూపర్ స్టాల్లియన్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మీడియం 6×6 8×8 10×10 ట్రక్స్
*10,12,15 టన్నుల ట్రక్స్.
తయారీ దేశం-భారత్.
BEML టాట్రా:
*భారత్ మరియు చెక్ ఓస్లోవాకియా దేశాల్లో తయారు చేస్తున్నారు.
*మీడియం మరియు భారీ 6×6 8×8 10×10 మరియు 12×12 ట్రక్కులు.
*రాడార్స్ లాంటి సున్నితమైన ఉపకరణాలను మోసుకు వెళ్ళడానికి ఉపయోగిస్తారు.
*పినాక మరియు smerch MBRL సిస్టమ్స్ యొక్క వాహనం.
*వీటిలోని మొత్తం 6×6 మోడల్ స్థానంలో టాటా LPTA 2038 HMV.
తయారీ దేశాలు-భారత్ మరియు చెక్ ఓస్లోవాకియా.
ఇంజనీరింగ్ మరియు సహాయక వాహనాలు
WZT-3M:
*భారత్ మరియు పోలాండ్ లలో తయారు చేస్తున్నారు.
*ఆయుధాలు కలిగిన రికవరీ వాహనం.
*352 వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి.
*మరొక 204 ఆర్డర్ లో ఉన్నాయి.
* భారత్ లో తయారయ్యే కిట్లు మరియు భాగాలతోటి లోకల్ గా తయారు చేస్తున్నారు.
తయారీ దేశాలు-భారత్ మరియు పోలాండ్
WZT-2:
*పోలాండ్ లో తయారు చేస్తున్నారు.
*ఆయుధాలు కలిగిన రికవరీ వాహనం.
*222 వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం-పోలాండ్.
ఆయుధాలు కలిగిన పర్యవేక్షించే ఇంజనీరింగ్ వాహనం:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.*ఆయుధాలు కలిగిన ఇంజనీరింగ్ వాహనం.
*16 వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి.
*53 వాహనాలు ఆర్డర్ లో ఉన్నాయి.
*BMP-2 ఆధారిత ఇంజనీరింగ్ మరియు పర్యవేక్షణ వాహనాలను ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ లో తయారు చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్ .
AVTLR:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఆయుధాలు కలిగిన ఇంజనీరింగ్ వాహనం.
*BMP-2 ఆధారంగా టర్రెట్ ని తొలగించి బుల్లెట్ బ్లేడ్ మరియు ఇంజనీరింగ్ ఉపకరణాలు జత పర్చి ఆర్డినెన్సు ఫ్యాక్టరీ మెదక్ లో తయారు చేస్తున్నారు.
తయారీ దేశం-భారత్ .
హైడ్రెమా:
*డెన్మార్క్ లో తయారు చేస్తున్నారు.
*మైన్స్ శుభ్రపరిచే వాహనం.
*సర్వీస్ లో ఉన్నాయి.
*24 వాహనాలు సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం-డెన్మార్క్
బ్రిడ్జి లేయింగ్ ట్యాంక్ T-72:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఆయుధాలు కలిగిన వాహనాలను లాంఛ్ చేసే బ్రిడ్జి వాహనం.
*BLT-72 దీనిలో ఒక మోడల్.
*దీనికి పొడవైన మిలట్రీ లోడ్ క్లాసిఫికేషన్ 70 బ్రిడ్జి అమర్చబడి ఉంటుంది.
*నదుల్ని,కాలవల్ని మొదలైన వాటిని దాటటానికి ఉపయోగిస్తారు.
తయారీ దేశం-భారత్ .
పాంటనోవా మోస్తావా సబ్రేవియా(PMS):
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.*సర్వీస్ లో ఉన్నాయి.
*ఇవి బల్లకట్టు వంతెన కలిగిన వంతెన.
తయారీ దేశం-భారత్
అర్జున్ BLT:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఆయుధాలు కలిగిన వాహనాలను లాంఛ్ చేయడానికి ఉపయోగిస్తారు.
*BLT అర్జున్ అనేది ముఖ్యమైన యుద్ధ ట్యాంక్ అర్జున్ మీద అమర్చబడిన వేగవంతమైన మరియు విశ్వసనీయమైన సిస్టమ్.
*వేగవంతమైన ఇండక్షన్ కలిగి 24 మీటర్ల బ్రిడ్జి ని 10 నిమిషాల్లో ఎటువంటి తడి లేదా పొడి ప్రదేశాల్లో అయినా లాంఛ్ చేయగలదు.
తయారీ దేశం-భారత్
కార్తీక్ BLT:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఆయుధాలు కలిగిన వాహనాలను లాంఛ్ చేసే బ్రిడ్జి.
తయారీ దేశం-భారత్
DRDO సర్వత్రా:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*8×8 ట్రక్ కి అమర్చిన బ్రిడ్జి సిస్టమ్.
*ట్రక్ మౌంటెడ్,మల్టీ స్పాన్, మొబైల్ బ్రిడ్జింగ్ సిస్టం.
తయారీ దేశం-భారత్
CL 70 మ్యాట్ గ్రౌండ్ సర్ఫేసింగ్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ట్రక్ మీద అమర్చబడిన మాట్ గ్రౌండ్ సర్ఫేసింగ్.
*సాండీ మరియు మార్షీ టెర్రాయిన్ లకు చలన శక్తి ఇవ్వడానికి టాట్రా వాహనాల ప్న అమర్చిన ఆటోమేటెడ్ లేయింగ్ అండ్ రికవరీ సిస్టమ్.
తయారీ దేశం-భారత్
అన్ మాన్డ్ గ్రౌండ్ వాహనం
DRDO దక్ష్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*బాంబులను నిర్వీర్యం చేసే రోబోట్.
*సర్వీస్ లో ఉన్నాయి
0 $type={blogger}