భారత సైన్యం ఫిరంగులు మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ - ధీర సైనికా.... నీకు వందనం....

భారత సైన్యం ఫిరంగులు మరియు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్

 NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.

  భారత సైన్యం ఫిరంగులు

smerh 9K58 MBRL:

*భారత్ మరియు రష్యా లు తయారు చేస్తున్నాయి.
*90 కి.మీ. రేంజ్ కలిగిన 300mm మల్టిపుల్ రాకెట్ సిస్టమ్.
*మొత్తం 972 లాంఛర్స్ ఉన్నాయి.

తయారీ దేశాలు-భారత్ మరియు రష్యా.

పినాక MBRL:

*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*MK1 37-45కి.మీ రేంజ్ కలిగి ఉంటుంది.
*MK2 60కి.మీ. రేంజ్ కలిగి ఉంటుంది.
*మొత్తం 288 లాంఛర్స్ ఉన్నాయి.
*మరొక 3 పినాక మార్క్ 1రెజిమెంట్స్ మరియు 6 పినాక మార్క్ 2 రెజిమెంట్స్ 2022 చివరికి తయారు చేయడానికి లార్సెన్ అండ్ టర్బో మరియు టాటా లకు ఆర్డర్ ఇవ్వడం జరిగింది.
*సంవత్సరానికి 5000 మిస్సైల్స్ తయారు చేస్తున్నారు.
*2028 కల్లా ఆర్మీ మొత్తం 22 రెజిమెంట్స్ సిద్ధం చేసుకుంటున్నారు.

తయారీ దేశం-భారత్.

BM-21:

*దీన్ని భారత్ మరియు సోవియట్ యూనియన్ తయారు చేస్తున్నారు.
*ఇది ఒక 122 mm సామర్ధ్యం కలిగిన మల్టిపుల్ రాకెట్ లాంఛ్ సిస్టమ్.
*దీన్ని భారత్ లోనే అభివృద్ధి చేస్తున్నారు.
*DRDO ద్వారా దీని ఫైరింగ్ రేంజ్ ని 40 km వరకు పెంచుతున్నారు.
*మొత్తం 240 లాంఛర్స్ సర్వీస్ లో ఉన్నాయి.
*2023 కల్లా మొత్తం 240 యూనిట్ల స్థానంలో పినాక మార్క్ 1 MBRL యూనిట్లను పెడతారు.

తయారీ దేశాలు భారత్ మరియు సోవియట్ యూనియన్.

స్వయంచాలక ఫిరంగులు

K-9 వజ్ర టి:

*భారత్ మరియు సౌత్ కొరియా లలో తయారు చేస్తున్నారు.
*మొత్తం 100 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*మరొక 200 యూనిట్లు తొందర్లోనే ఆర్డర్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
*K9 థండర్ వేరియంట్.
*155 mm/52 కేలిబర్ కలిగిన స్వయంచాలక పొట్టి ఫిరంగి.
*భారత్ లోని లారెన్ అండ్ టర్బో సంస్థ తయారు చేస్తున్నారు.

తయారీ దేశాలు భారత్ మరియు సౌత్ కొరియా.

పెద్ద బురుజు కలిగిన ఫిరంగులు

ధనుష్:

*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*155mm/45 కాలిబర్ సామర్ధ్యం కలిగిన పొట్టి బురుజు కలిగిన ఫిరంగి.
*మొత్తం 12 సర్వీస్ లో ఉన్నాయి.
*మొత్తం 114 గన్స్ ఆర్డర్ లో ఉన్నాయి.ఈ ఆర్డర్ 414 కి చేరే అవకాశం ఉంది.

తయారీ దేశం భారత్.

BAE సిస్టమ్స్ M777:

*భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ తయారు చేస్తున్నారు.
*155 mm/39 కాలిబర్ చిన్న బురుజు కలిగిన ఫిరంగి.
*మొత్తం 89 సర్వీస్ లో ఉన్నాయి.
*మరొక 145 ఆర్డర్ లో ఉన్నాయి.
*మహీంద్రా డిఫెన్స్ ఇండియా వారు విడి పరికరాలను కలిపి తయారు చేస్తున్నారు.

హాబిట్స్ FH77 A/B:

*స్వీడన్ లో తయారు చేస్తున్నారు.
*155mm పొట్టి ఫిరంగి.
*155mm గన్స్ బోఫోర్స్ లో తయారు చేస్తున్నారు.
*తొందర్లోనే ధనుష్ ఫిరంగులను వీటి స్థానంలో పెట్టబోతున్నారు.

తయారీ దేశం స్వీడన్ .

M-46 షరాంగ్:

*సోవియట్ యూనియన్, ఇజ్రాయెల్ మరియు భారత్ లు తయారు చేస్తున్నాయి.
*130mm/155mm ఫీల్డ్ గన్.
*860+240 మొత్తం 1100 షరాంగ్స్ అభివృద్ధి చేసారు.
*180 M-46 130 mm ఫిరంగులు 155 mm స్టాండర్డ్ కి సోల్తామ్ వారి ద్వారా అభివృద్ధి చేసారు.
*300 M-46 గన్స్ OFB వారి ద్వారా 155mm/45 కాలిబర్ గా అభివృద్ధి చేయాల్సి ఉంది.
*ఈ అభివృద్ధి చేసిన గన్స్ ని షరాంగ్ అంటారు.

తయారీ దేశాలు భారత్, సోవియట్ యూనియన్ మరియు ఇజ్రాయెల్.

OFB ఇండియన్ ఫీల్డ్ గన్ Mk 1/2/3:

*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*105mm ఫీల్డ్ గన్.
*1700 సర్వీస్ లో ఉన్నాయి.
*30 కి.మీ. రేంజ్ వరకు FCS మరియు INS ద్వారా అభివృద్ధి చేస్తున్నారు.

తయారీ దేశం భారత్.

స్థిరంగా ఉండే ఫిరంగులు

విజయంత MBT:

*భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్ తయారు చేస్తున్నారు.
*105mm పిల్ బాక్స్ కలిగి ఉంటుంది.
*200 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*105mm గన్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర స్థిరంగా అమర్చారు.

తయారీ దేశాలు భారత్ మరియు యునైటెడ్ కింగ్డమ్.

T-55 MBT:

*భారత్ మరియు సోవియట్ యూనియన్ లు తయారు చేస్తున్నాయి.
*105mm గన్ లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర స్థిరంగా అమర్చారు.
*700 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.

తయారీ దేశాలు భారత్ మరియు సోవియట్ యూనియన్.

భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న ఫిరంగులు

DRDO సరికొత్త బురుజు కలిగిన ఫిరంగుల గన్ సిస్టమ్(ATAGS):

*భారత్ లోనే తయారు చేస్తారు.
*155mm/52 కాలిబర్ బురుజు కలిగిన గన్.
*7 యూనిట్లు తయారు చేస్తున్నారు.
*3364 కోట్ల రూపాయల విలువ గల 150 యూనిట్లు తయారు చేయడానికి డిఫెన్స్ ఆక్విసిషన్ కౌన్సిల్ అప్రూవల్ ఇచ్చింది.

తయారీ దేశం భారత్.

ఎయిర్ డిఫెన్స్

పృథ్వీ డిఫెన్స్ వెహికల్ (PDV) MK-II:

*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఎక్సో-అట్మాస్ఫరిక్ ఏంటీ బాల్లిస్టిక్ మిస్సైల్/ఏంటీ శాటిలైట్ మిస్సైల్.
*ఇది 10 కి.మీ./సెకండ్ వేగంతో కదులుతున్న లక్ష్యాలను ఛేదించగలదు.
*అత్యధిక వేగం 1200 కి.మీ.
*ఫైనల్ కైనటిక్ కిల్ స్టేజ్ తో డ్యూయల్ స్టేజ్ సోలిడ్-ఫ్యూయల్డ్ మిస్సైల్.

తయారీ దేశం భారత్

పృథ్వీ డిఫెన్స్ వెహికల్ (PDV):

*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఎక్సో-అట్మాస్ఫరిక్ ఏంటీ బాల్లిస్టిక్ మిస్సైల్.
*డ్యూయల్ స్టేజ్ సోలిడ్-ఫ్యూయల్డ్ మిస్సైల్.
*ఇది 150 కి.మీ. లక్ష్యాలను కూడా ఛేదించగలదు.

తయారీ దేశం భారత్.

అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్:

*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఎండో-అట్మాస్ఫరిక్ ఏంటీ బాల్లిస్టిక్ మిస్సైల్.
*సర్వీస్ లో ఉన్నాయి.

తయారీ దేశం భారత్.

పృథ్వీ ఎయిర్ డిఫెన్స్:

*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఎక్సో-అట్మాస్ఫరిక్ ఏంటీ బాల్లిస్టిక్ మిస్సైల్.
*డ్యూయల్ స్టేజ్ లిక్విడ్ ఫ్యూయల్ మిస్సైల్.
*80 కి.మీ. లక్ష్యాలను ఛేదించగలదు.
*వీటి స్థానంలో పృథ్వీ డిఫెన్స్ వెహికల్స్ ని తీసుకొస్తున్నారు.

తయారీ దేశం భారత్.

ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్

S-400 ట్రంఫ్:

*ఇది రష్యాలో తయారవుతుంది.
*సుదూర స్థాయి చలన శక్తి కలిగిన సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ సిస్టమ్.
*1 రెజిమెంట్ డెలివరీ అయింది.
*మరొక 4 రెజిమెంట్స్ ఆర్డర్ లో ఉన్నాయి.
*400 కి.మీ. ఆపరేషనల్ రేంజ్.

తయారీ దేశం రష్యా.

బరాక్-8 (MR-SAM):

*వీటిని భారత్ మరియు ఇజ్రాయెల్ లో తయారు చేస్తున్నారు.
*మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్.
*5 రెజిమెంట్స్ సర్వీస్ లో ఉన్నాయి.ఒక్కొక్క రెజిమెంట్ లో 8 టెల్స్,40 లాంఛర్స్ ఉంటాయి.
*18 స్క్వాడ్ డ్రాన్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం ఉన్నాయి.
*70 కి.మీ. ఆపరేషనల్ రేంజ్.
*16 కి.మీ. ఫ్లైట్ సీలింగ్ సామర్ధ్యం కలదు.
*S-400 తో కలపవచ్చు.

తయారీ దేశాలు భారత్ మరియు ఇజ్రాయెల్.

ఆకాష్:

*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్.
*ఆర్మీ కోసం 4 రెజిమెంట్స్.(50 కంటే ఎక్కువ లాంఛర్స్.
*ఎయిర్ ఫోర్స్ కి 15 స్క్వాడ్ డ్రాన్స్.
(100కి పైగా లాంఛర్స్).
*SA6.4 స్థానంలో తీసుకొని రావడానికి దేశీయంగా తయారు చేస్తున్న సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్.
*40కి.మీ. ఆపరేషనల్ రేంజ్ తో 20 కి.మీ. ఫ్లైట్ సీలింగ్ రేంజ్ తో ఆకాష్ 1S తో సహా రెజిమెంట్స్ సర్వీస్ లో ఉన్నాయి.

తయారీ దేశం భారత్.

స్పైడర్:

*దీన్ని ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*మీడియం రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్.
*18 రెజిమెంట్స్ సర్వీస్ లో ఉన్నాయి.
*50 కి.మీ. ఆపరేషనల్ రేంజ్ మరియు 18కి.మీ. ఫ్లైట్ సీలింగ్ రేంజ్ కలిగి ఉంటుంది.
*750 పైథాన్-5 సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్ మరియు 750 డెర్భీ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్ తో కలిపి 18 స్పైడర్-MRs డెలివరీ అయ్యాయి.

తయారీ దేశం-ఇజ్రాయెల్.

QRSAM:

*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*షార్ట్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్.
*తక్కువ సంఖ్యలో మాత్రమే సర్వీస్ లో ఉన్నాయి.
*ఇంకొన్ని వాటి కోసం ప్లాన్ చేస్తున్నారు.
*25కి.మీ. ఆపరేషనల్ రేంజ్ మరియు 10కి.మీ. ఫ్లైట్ సీలింగ్ రేంజ్.

తయారీ దేశం భారత్.

Kub(SA-6 గెయిన్ఫుల్):

*దీన్ని సోవియట్ యూనియన్ లో తయారు చేస్తున్నారు.
*సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్.
*180 మిస్సైల్స్ సర్వీస్ లో ఉన్నాయి.
*వీటి స్థానంలో ఆకాష్ మిస్సైల్స్ పెట్టబోతున్నారు.

తయారీ దేశం సోవియట్ యూనియన్.

9K33 Osa(SA-8 Gecko):

*దీన్ని రష్యాలో తయారు చేస్తున్నారు.
*80 మిస్సైల్స్ సర్వీస్ లో ఉన్నాయి.
*వీటి స్థానంలో QRSAM తీసుకొని వస్తారు.

తయారీ దేశం రష్యా.

9K35 స్ట్రెలా-10(SA-13 గోఫర్):

*దీన్ని సోవియట్ యూనియన్ లో తయారు చేస్తున్నారు.
*సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్స్.
*మొత్తం 200 సర్వీస్ లో ఉన్నాయి.
*ప్రస్తుతం స్వదేశీ EO సిస్టమ్ మరియు 9M333 మిస్సైల్స్ తో అభివృద్ధి చేస్తున్నారు.

తయారీ దేశం సోవియట్ యూనియన్.

మేన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్

FIM-92 స్ట్రింగర్:

*దీన్ని అమెరికా లో తయారు చేస్తున్నారు.
*మేన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్.
*మొత్తం 245 సర్వీస్ లో ఉన్నాయి.
*245 స్ట్రింగర్ ఎయిర్-టు-ఎయిర్ వేరియంట్ మిస్సైల్స్ అహ్64-E హెలికాప్టర్లకు అమర్చడం జరిగింది.

తయారీ దేశం-అమెరికా

9K38 ఇగ్లా(SA-18)/9K338 ఇగ్లా-S:

*వీటిని రష్యా లో తయారు చేస్తున్నారు.
*మేన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్.
*మొత్తం 2500 సర్వీస్ లో ఉన్నాయి.
*24 లాంఛర్స్,216 మిస్సైల్స్ ఇగ్లా-S సిస్టమ్స్ అమర్చారు.

తయారీ దేశం రష్యా.

ఎయిర్ డిఫెన్స్-ఏంటీ-ఎయిర్ క్రాఫ్ట్ గన్ సిస్టమ్స్

ZSU-23-4M శిల్కా:

*సోవియట్ యూనియన్ మరియు భారత్ లు తయారు చేస్తున్నాయి.
*ఏంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్.
*AESA ఫైర్ కంట్రోల్ రాడార్ తో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారి ద్వారా అభివృద్ధి చేయబడింది.
*75 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.

తయారీ దేశాలు భారత్ మరియు సోవియట్ యూనియన్ లు.

2K22 తుంగుష్క:

*దీన్ని రష్యా తయారు చేస్తున్నారు.
*స్వయంచాలక ఏంటీ ఎయిర్ క్రాఫ్ట్ వెపన్.
*మొత్తం 66 సర్వీస్ లో ఉన్నాయి.
*ఎయిర్ డిఫెన్స్ పోలీసుల దగ్గర 2S6 వేరియంట్ సర్వీస్ లో ఉన్నాయి.

తయారీ దేశం రష్యా.

L-70 అభివృద్ధి చేయబడింది:

*భారత్ మరియు స్వీడన్ లు తయారు చేస్తున్నాయి.
*ఏంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్/ఏంటీ డ్రోన్ సిస్టమ్.మొత్తం 200 సర్వీస్ లో ఉన్నాయి.
*భారత్ ఎలక్ట్రానిక్స్ ద్వారా పాత L-70 కొత్తగా అభివృద్ధి చేయబడింది.
*జెన్ ఏంటీ-డ్రోన్ సిస్టమ్ తో ఇంటిగ్రేడ్ చేసి ఏంటీ డ్రోన్ సిస్టమ్ గా కూడా ఉపయోగించవచ్చు.

తయారీ దేశాలు భారత్ మరియు స్వీడన్లు.

L-70:

*భారత్ మరియు స్వీడన్లు తయారు చేస్తున్నారు.
*ఏంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్.
*1000 కంటే ఎక్కువ సర్వీస్ లో ఉన్నాయి.
భారత్ ఎలక్ట్రానిక్స్ ద్వారా నూతనంగా అభివృద్ధి చేస్తున్నారు.

తయారీ దేశాలు భారత్ మరియు స్వీడన్ లు.

సుదర్శన్ CIWS:

*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*క్లోస్ ఇన్ వెపన్ సిస్టమ్.
సర్వీస్ లో ఉన్నాయి.

తయారీ దేశం భారత్.

బోఫోర్స్ L-60 IWM:

*దీన్ని స్వీడన్ లో తయారు చేస్తున్నారు.
*ఏంటి ఎయిర్ క్రాఫ్ట్ గన్.
*సర్వీస్ లో ఉన్నాయి.

తయారీ దేశం భారత్.

ZU-23-2:

*భారత్ మరియు సోవియట్ యూనియన్ లు తయారు చేస్తున్నాయి.
*ఏంటీ ఎయిర్ క్రాఫ్ట్ గన్.
*మొత్తం 428 కంటే ఎక్కువే సర్వీస్ లో ఉన్నాయి.
*ఎలక్ట్రో-ఆప్టికల్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్ తో పరిశోధన కోసం స్థానికంగా అభివృద్ధి చేస్తున్నారు.
* లక్ష్యాల జాడని ఖచ్చితంగా కనిపెట్టి వాటిని ఫాలో చేస్తూ ఉంటుంది.

తయారీ దేశాలు భారత్ మరియు సోవియట్ యూనియన్.

 #love #indianarmy #army #military #marines #navy #airforce #soldier #gun #war #tactical #veteran #militarylife #guns #instagood #armysentence #thedcreation #pewpew #aircraft #conservative #patriot #prolife #gunporn #coastguard #trump #freedom #glock #maga #ndamendment #aviation
#telugumovies #ramcharan #kerala #tamilcinema #rashmika #andhrapradesh #malayalam #bhfyp #ntr #teluguheroine #kajalagarwal #kannada #cinema #telugulovesongs #tollywoodactress #tamilactress #telugumusic #bigboss #telugujokes #teluguactor #telugustatus #vijay #actress #jrntr #telugufun #samantharuthprabhu #biggboss #telugufunnymemes #hindi #telugumusically#telugu #tollywood #telugumemes #tamil #telugucinema #teluguactress #love #kollywood #telugucomedy #prabhas #hyderabad #maheshbabu #vijaydevarakonda #alluarjun #telugusongs #samantha #trending #telugumovie #bollywood #tiktok #rashmikamandanna #memes #pawankalyan #telugutrolls #india #telugudubsmash #instagram #telugutiktok #telugubgm #telangana
0 $type={blogger}