బారాముల్లా లో భారీ ఆయుధాల పట్టివేత Army News - ధీర సైనికా.... నీకు వందనం....

బారాముల్లా లో భారీ ఆయుధాల పట్టివేత Army News

 NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language. 

బారాముల్లా లో భారీ ఆయుధాల పట్టివేత



           బారాముల్లా జిల్లా ఉరి లోని రాంపూర్ సెక్టార్ లోని హత్లంగా ప్రాంతంలో ఉగ్రవాదుల చొరబాటు యత్నాలు యుద్ధానికి సిద్ధం అవుతున్నట్లు ఆయుధాలను సిద్ధం చేస్తున్నారని రెండు వారాలుగా అందుతున్న ఇంటెలిజెన్స్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ఆధారంగా ఆ ప్రాంతాలలో అనేక చోట్ల ఆకస్మిక దాడులు నిర్వహించారు మరియు నియంత్రణ రేఖ వెంబడి చాలా చోట్ల శోధించారు.డిసెంబర్ 23న ఎనిమిది గంటల పాటు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.ఈ ఆపరేషన్స్ లో భారత సైన్యం తో పాటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు కూడా పాల్గొన్నారు.



             కొన్ని స్టోర్లలో యుద్ధ తరహాలో 24 మ్యాగ్జైన్ లతో కూడిన 8 ఏకెఎస్ 74 రైఫిళ్ళు, 560 లైవ్ రైఫిల్ రౌండ్లు,24 మ్యాగ్జైన్ లతో కూడిన 12 చైనీస్ పిస్టోల్స్,224 లైవ్ పిస్టల్స్ రౌండ్లు,14 పాకిస్థాన్, చైనా గ్రెనేడ్లతో పాటు పాకిస్థాన్ జెండా తో కూడిన 8 1 బెలూన్ లను స్వాధీనం చేసుకున్నారు.



0 $type={blogger}