NOTE:The article is in a different language, don't worry if it doesn't make sense, there is a translation option on the right side or below the article. Then translate it in your favorite language.
ఎయిర్ క్రాఫ్ట్
HAL లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఇది లైట్ అటాక్ హెలికాప్టర్.
తయారీ దేశం భారత్.
బోయింగ్ AH-64 అపాచీ:
*అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*హెవీ అటాక్ హెలికాప్టర్.
*6 హెలికాప్టర్లు ఆర్డర్ లో ఉన్నాయి.
తయారీ దేశం అమెరికా.
HAL రుద్ర:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మొత్తం 75 సర్వీస్ లో ఉన్నాయి. మరొక 25 ఆర్డర్ లో ఉన్నాయి.
*అటాక్ చేయడానికి, సైన్యం అవసరాలకు ఉపయోగించుకుంటారు.
తయారీ దేశం భారత్.
HAL ధృవ్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*సైన్యం అవసరాలకు ఉపయోగించుకుంటారు.
*మొత్తం 141 సర్వీస్ లో ఉన్నాయి. మరొక 63 ఆర్డర్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
HAL లైట్ యుటిలిటీ హెలికాప్టర్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*సైన్యం అవసరాలకు ఉపయోగించుకుంటారు.
*మొత్తం 6 హెలికాప్టర్లు ఆర్డర్ లో ఉన్నాయి.
*తయారీ దేశం భారత్.
HAL ఛీతా:
*భారత్ మరియు ఫ్రాన్స్ లలో తయారు చేస్తున్నారు.
*ఛీతా/ఛీతల్ మోడల్స్ సైన్యం అవసరాలకు ఉపయోగించుకుంటారు. లాన్సర్ మాత్రం అవసరమైనప్పుడు దాడులకు ఉపయోగిస్తారు.
*మొత్తం 160 సర్వీస్ లో ఉన్నాయి.
HAL లైట్ యుటిలిటీ హెలికాప్టర్ లను వీటి స్థానంలో తీసుకొస్తున్నారు.
తయారీ దేశాలు భారత్ మరియు ఫ్రాన్స్.
మానవ రహిత వాయు వాహనాలు
TAPAS-BH-201:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*తక్కువ సంఖ్యలో 5 యూనిట్లు తయారు చేస్తున్నారు.మొత్తం 76 యూనిట్లను తయారు చేయడానికి ఆలోచిస్తున్నారు.
తయారీ దేశం భారత్.
IAI హెరాన్ TP:
*ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*సర్వీస్ లో ఉన్నాయి.
*తయారీ దేశం ఇజ్రాయెల్.
IAI హెరాన్:
*తయారీ దేశం ఇజ్రాయెల్.
*మానవ రహిత వాయు వాహనం.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం ఇజ్రాయెల్.
IAI సర్చర్:
*ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*Mk I/II వర్షన్లు.
*120 కంటే ఎక్కువ యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం ఇజ్రాయెల్.
ఐడియా ఫోర్జ్ స్విచ్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*స్విచ్ 1.0 వర్షన్.
*మొదటి బ్యాచ్ చాలా ఎక్కువ సంఖ్యలో తీసుకొన్నారు.మరొక 200 ఆర్డర్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
రఫె Mphibr MR-20:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*MR-20 హెక్సా కాప్టర్ డ్రోన్లు 20 కేజీల బరువు వరకు మోసుకుని వెళ్ళగల సామర్ధ్యం కలిగి ఉంటాయి.
*వీటిని సైన్యానికి అవసరమయ్యే వస్తువులను దుర్గమమైన ప్రదేశాల్లో తీసుకొని వెళ్ళడానికి ఉపయోగిస్తారు.
తయారీ దేశం భారత్.
రఫె Mphibr MR-10:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*స్వార్మ్ డ్రోన్.
*నోయిడా బేస్డ్ రఫె Mphibr ఆర్మీ కి అందించడం జరిగింది.
*వీటిని క్లిష్ట పరిస్థితుల్లో సైన్యానికి వస్తువులను అందించడానికి ఉపయోగిస్తారు.
స్కై స్ట్రైకర్:
*దీన్ని ఇజ్రాయెల్ మరియు భారత్ లు తయారు చేస్తున్నాయి.
*నెమ్మదిగా యుద్ధ సామగ్రిని చేరవేస్తుంది.
*100 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*భారత్ లోని ఆల్ఫా డిసైన్ మరియు ఎల్బిట్ సిస్టమ్స్ జాయింట్ వెంచర్ వాళ్ళు తయారు చేస్తున్నారు.
తయారీ దేశాలు భారత్ మరియు ఇజ్రాయెల్.
ఫైర్ ఫ్లై:
*ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*నెమ్మదిగా యుద్ధ సామగ్రిని చేరవేస్తుంది.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం ఇజ్రాయెల్.
వార్ మేట్:
*దీన్ని పోలాండ్ లో తయారు చేస్తున్నారు.
*నెమ్మదిగా యుద్ధ సామగ్రిని చేరవేస్తుంది.
*మొత్తం 100 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం పోలాండ్.
స్వార్మ్ డ్రోన్:
*తయారీ దేశం భారత్.
*స్వార్మ్ డ్రోన్.
*100 యూనిట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*బెంగళూరు బేస్డ్ స్టార్టప్ న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ రీసెర్చ్ వారికి 100 యూనిట్లకి 15 మిలయన్ డాలర్ల కాంట్రాక్టు ఇచ్చింది.
భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న ఆయుధాలు
DRDO రుస్తమ్:
*భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*మానవ రహిత వాయు వాహనం.
*ట్రయల్స్ లో ఉంది.
ఓడలు
GSL ఫాస్ట్ పెట్రోల్ బోట్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*పెట్రోల్ బోట్.
*మొత్తం 12 బోట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*గోవా షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేస్తున్నారు.
*పాంగాంగ్ Tso సరస్సు లో ఉపయోగిస్తారు.
*ఈ బోట్లు ప్రత్యేకంగా ఏంటీ రేమ్మింగ్ లక్షణాలతో,ఆప్టికల్ సెన్సార్,వెపన్ సిస్టమ్ మరియు ఇతర నిఘా పరికరాలతో ఉంటుంది.
తయారీ దేశం భారత్.
ఫ్లాట్-బోటమ్డ్ ట్రూప్ బోట్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*పెట్రోల్ బోట్.
*మొత్తం 17 బోట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*ఫైబర్ గ్లాస్ తో తయారు చేయబడిన ఫ్లాట్ బోటమ్డ్ బోట్.
*20 నుంచి 22 ట్రూప్ లను తీసుకొని వెళ్ళ గల సామర్ధ్యం కలిగి ఉంటుంది.
*20 నాట్ల వేగాన్ని అందుకోగలదు.
*ఆక్వారిస్ షిప్ యార్డ్ వాళ్ళు తయారు చేసారు.
తయారీ దేశం భారత్.
టెంపెస్ట్ 35 స్వాట్ పెట్రోల్ క్రాఫ్ట్:
*అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*మొత్తం 17 బోట్లు సర్వీస్ లో ఉన్నాయి.
*పాంగాంగ్ Tso సరస్సులో పెట్రోలింగ్ కి ఉపయోగిస్తారు.
*ఈ వేగవంతమైన బోట్లలో GPS,సోనార్,ఇకో సౌండర్ మరియు ఇన్ఫ్రారెడ్ చీకట్లో చూడగల కెమెరాలు ఉంటాయి.
*ఇవి 40 నాట్ల వేగాన్ని అందుకోగలవు.
*10 మంది పూర్తి ఆయుధ సామగ్రి కలిగిన సైనికులను తీసుకొని పోగలదు.
తయారీ దేశం అమెరికా.
రాడార్లు
EL/M-2090:
*తయారీ దేశం ఇజ్రాయెల్.
*వ్యూహాత్మకంగా ముందుగానే హెచ్చరించగల డ్యూయల్ బాండ్ రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం ఇజ్రాయెల్.
EL/M-2080 గ్రీన్ పైన్:
*ఇజ్రాయెల్ నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*సుదూర సామర్ధ్యం కలిగిన ఏంటీ బాలిస్టిక్ మిస్సైల్ రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం ఇజ్రాయెల్.
స్వార్డ్ ఫిష్ లాంగ్ రేంజ్ ట్రాకింగ్ రాడార్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*సుదూర సామర్ధ్యం కలిగిన ఏంటీ బాలిస్టిక్ మిస్సైల్ రాడార్.
*చాలా మార్పులు చేసి సరికొత్తగా ఇంప్రూవ్ చేసారు.
తయారీ దేశం భారత్.
DRDO టాక్టికల్ కంట్రోల్ రాడార్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఎయిర్ డిఫెన్స్ రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
స్వాతి వెపన్ లొకేటింగ్ రాడార్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఆర్టిలరీ వెపన్ లొకేటింగ్ రాడార్.
*మొత్తం 12 సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
AN/TPQ-37 ఫైర్ ఫైండర్:
*దీన్ని అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నారు.
*ఆర్టిలరీ లొకేటింగ్ రాడార్.
*మొత్తం 12 సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం అమెరికా.
అశ్విని:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*ఆక్టివ్ ఫేస్డ్ ఏరై రాడార్.
ఫ్లై కేచర్:
*దీన్ని భారత్ మరియు నెదర్లాండ్స్ లో తయారు చేస్తున్నారు.
*ఫైర్ కంట్రోల్ రాడార్.
*260 కంటే ఎక్కువే సర్వీస్ లో ఉన్నాయి.
*భారీ సంఖ్యలో తయారు చేయడానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ లైసెన్స్ పొందింది.
తయారీ దేశాలు భారత్ మరియు నెదర్లాండ్స్.
భరణి:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*లో లెవల్ లైట్ వెయిట్ 2డి రాడార్.
రాజేంద్ర:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఏరై రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
ఇంద్ర-I/II:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు
*పాసివ్ ఎలక్ట్రానికల్లీ స్కాన్డ్ ఏరై రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
తయారీ దేశం భారత్.
రోహిణి:
*తయారీ దేశం భారత్.
*3డి రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
బెయిల్ బాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ రాడార్:
*దీన్ని భారత్ లోనే తయారు చేస్తున్నారు.
*షార్ట్ రేంజ్ బాటిల్ ఫీల్డ్ సర్వేలెన్స్ రాడార్.
*సర్వీస్ లో ఉన్నాయి.
భవిష్యత్తులో రావడానికి అవకాశం ఉన్న ఆయుధాలు
వాహనాలు
ఫ్యూచర్ రెడీ కాంబాట్ వెహికల్:
T-72 MBT స్థానంలో వీటిని తీసుకుని రాబోతున్నారు.మొత్తం 1770 తయారు చేస్తున్నారు.ట్యాంకులకు 120/125 స్మూత్ బోర్ గన్ అమర్చుతారు. మీడియం వెయిట్ (50 టన్నులు) ఉంటుంది.
ఫ్యూచర్ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్:
పాత BMP-2 శరత్ స్థానంలో వీటిని తీసుకుని వస్తున్నారు. దాదాపుగా 1750 తయారు చేస్తున్నారు.ముగ్గురు నుండి నలుగురు నడిపించేలా ఉంటుంది.
ఫిరంగి వ్యవస్థ
భారత్ ఆర్మీ దాదాపుగా 3000 155 mm టోయ్డ్ చక్రాలు కలిగిన ట్రాక్డ్ ఆర్టిలరీ సిస్టమ్స్ ని తయారు చేస్తున్నారు.స్వదేశీయంగా ట్యాంక్ లకు కావలసిన గన్ లను తయారు చేస్తున్నారు.నలంద ఆర్డినెన్సు ఫ్యాక్టరీ లో కీలకమైన బిఐ-ఛార్జ్ మాడ్యులర్ సిస్టమ్ ని తయారు చేస్తున్నారు.DRDO లాబ్ HEMRL స్వదేశీయంగా సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది.
*స్టేట్ రన్ ఆర్డినెన్సు ఫ్యాక్టరీ దేశీయంగా FF77B ఆధారితంగా అభివృద్ధి చేసిన రెండు విధాలైన 155mm పొట్టి ఫిరంగులను అభివృద్ధి చేసారు.ఒకటి 155/39 కాలిబర్ మరియు మరొకటి 155/45 కాలిబర్ కలిగింది.ట్రయల్స్ లో ఉన్నాయి.
ప్రభుత్వం 155mm/52 సెల్ఫ్-ప్రపోల్డ్ ఫిరంగులను తయారు చేయడానికి కూడా ప్రైవేటు సెక్టార్ తో కలిపి ముగ్గురు తయారీ సంస్థలకి కాంట్రాక్టు ఇవ్వాలనుకుంటుంది.వారి సామాగ్రిని పరిశీలిస్తున్నారు.
ఇన్ఫాంట్రీ ఎక్విప్మెంట్:
*స్నిప్పర్ రైఫిల్స్-
పాత డ్రగనోవ్ SVD స్థానంలో తీసుకొని రావడానికి 5000 .338 లపువా మాగ్నమ్ కొత్త స్నిపర్ రైఫిల్స్ ని తయారు చేస్తున్నారు.
ఏంటీ-మెటీరియల్ రైఫిల్స్:
గ్లోబల్ RFI's MOD ద్వారా ఇస్తున్న 1000 కొత్త ఏంటీ మెటీరియల్ రైఫిల్స్ ని కొనాల్సి ఉంది.
బాలిస్టిక్ హెల్మెట్:
భారత ప్రభుత్వం 1,70,000 బాలిస్టిక్ హెల్మెట్ లను కొనడానికి అప్రూవల్ ఇచ్చింది.
బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్:
2016 లో ఆర్డర్ చేసిన 50,000 జాకెట్స్ కి అదనంగా మరొక 1.86 లక్షల జాకెట్స్ ని మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్డర్ చేసారు.
ఏవియేషన్
*HAL లైట్ కాంబాట్ హెలికాప్టర్:
114 HAL LCH తయారు చేయడానికి HAL సంస్థకి ఆర్డర్ ఇచ్చారు.
*HAL లైట్ యుటిలిటీ హెలికాప్టర్:
పాతబడిపోయిన చేతక్ మరియు ఛీతా స్థానాల్లోకి 197 లైట్ హెలికాప్టర్లు అవసరం ఉందని ఇండియన్ ఆర్మీ వారు చెప్పారు. 60 యూరికాప్టర్ హెన్నెక్ హెలికాప్టర్ లు ఎగరడానికి సిద్ధంగా ఉన్నవి మరియు మిగిలినవి విడి భాగాలుగా కావాలని మొత్తం 550 మిలియన్ డాలర్ల కాంట్రాక్టు చేసారు.కానీ తర్వాత ఈ ఆర్డర్ లో అవకతవకలు ఉన్నాయని నిందలు రావడంతో ఆ ఆర్డర్ ని ఆపేసారు.
తర్వాత ట్రయల్స్ లో KAMOV Ka -226 ఫైనల్ అవ్వడంతో మేకిన్ ఇండియా లో భాగంగా 200 హెలికాప్టర్ లనం తయారు చేస్తున్నారు.HAL LUH హెలికాప్టర్ లు వచ్చే వరకు ఇండియన్ ఆర్మీ ఛేతక్ మరియు ఛీతా స్థానాల్లోకి వీటిని పెడతారు.
#maharashtradesha #maharashtra #maharashtra_ig #hindiwriting #hindi #hindiquotes #indianarmyquotes #marathimotivational #hindi_attitude #hindiwriters#travellife #photography #travelphotography #indiatourism #likeforlikes #followme #supportme #formore #baltistancomment #beawar#armylover #bharat #paracommando #motivation #indianarmyfans #fauji #bjp #photography #ima #bharatmatakijai #indianmilitaryacademy #armystrong #bhagatsingh #soldier #cisf #indianarmyday #indianarmyofficers #vandematram #military #nsg #maharashtra #modi #navy #hindustan #trending #iaf #foji #indiansoldiers #like #indianarmyforever
#telugumovies #ramcharan #kerala #tamilcinema #rashmika #andhrapradesh #malayalam #bhfyp #ntr #teluguheroine #kajalagarwal #kannada #cinema #telugulovesongs #tollywoodactress #tamilactress #telugumusic #bigboss #telugujokes #teluguactor #telugustatus #vijay #actress #jrntr #telugufun #samantharuthprabhu #biggboss #telugufunnymemes #hindi #telugumusically#telugu #tollywood #telugumemes #tamil #telugucinema #teluguactress #love #kollywood #telugucomedy #prabhas #hyderabad #maheshbabu #vijaydevarakonda #alluarjun #telugusongs #samantha #trending #telugumovie #bollywood #tiktok #rashmikamandanna #memes #pawankalyan #telugutrolls #india #telugudubsmash #instagram #telugutiktok #telugubgm #telangana
0 $type={blogger}